వేములవాడ అర్బన్ మండల బిఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు నాగారం కనకవ్వ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో 50 మంది మహిళలతో కాంగ్రెస్ పార్టీలో చేశారు. కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిని నేడు సాదరంగా ఆహ్వానిస్తున్నానని, నేటి నుండి వారు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు వారి బాగోగులు కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుందన్నారు.