సిరిసిల్ల: డీఎం సార్ మా స్కూల్ కు బస్సు వెయ్యండి (వీడియో)

డిఎం సార్ మా స్కూలుకు బస్సు వెయ్యండి అంటూ కేంద్రీయ విద్యాలయ సిరిసిల్ల పాఠశాల విద్యార్థులు వేములవాడ డిఎం ఆఫీస్ ముందు మంగళవారం ధర్నా నిర్వహించారు. అనంతరం డిఎం శ్రీనివాస్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తంగళ్ళపల్లి మండలం పద్మనగర్ గ్రామపంచాయతీ పరిధిలో కేంద్రీయ విద్యాలయ సంస్థ, ఆధ్వర్యంలో కేంద్రీయ విద్యాలయ పాఠశాల సిరిసిల్ల జిల్లాలో నెలకొల్పారు.

సంబంధిత పోస్ట్