రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడలోని మేడిపల్లి మండలం దమన్నపేట గ్రామంలో గురువారం సీసీ కెమెరాలను జర్నలిస్టుల చేతుల మీదుగా ప్రారంభించారు. గ్రామంలో కెమెరాలు ఏర్పాటు చేయడానికి సహకరించిన దాతలకు సర్పంచ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పాల్గొన్నారు.