వేములవాడ: అందరికీ అండగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ (వీడియో)

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ, అర్బన్ మండలాల్లోని లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సోమవారం చెక్కులు పంపిణీ చేశారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ లు మాట్లాడుతూ. 10లక్షల 72వేల విలువగల 32 ముఖ్యమంత్రి సహాయని చెక్కులను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. అందరికీ అండగా ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్