వేములవాడ: ప్రభుత్వ విప్ ను కలిసిన బార్ అసోసియేషన్

వేములవాడ బార్ అసోసియేషన్ కార్యవర్గం సభ్యులు, అధ్యక్షులు గుండ రవి అధ్యక్షతన న్యాయవాదులు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసును కలిసి వినతి పత్రం సమర్పించారు. అధ్యక్షులు గుండ రవి మాట్లాడుతూ వేములవాడ కోర్టు బిల్డింగ్ పైన మొదటి అంతస్తు నిర్మాణం పనులకు నిధులు మంజూరు కావడం జరిగిందని, దానికి సంబంధించి టెండర్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేసి నిర్మాణం చేపట్టాలన్నారు

సంబంధిత పోస్ట్