వేములవాడ: రంగు రంగుల పుష్పాలతో స్వామివార్లు (వీడియో)

దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయానికి సంబంధించినటువంటి భీమేశ్వర సదన్ లో కొలువైన విగ్నేశ్వర సమేత పరమశివునికి (శివలింగానికి) ప్రతి సోమవారం ప్రదోషకాలంలో అభిషేక పూజ కార్యక్రమాలు స్థానిక భక్తులు నిర్వహిస్తున్నట్లు అర్చకులు శ్రీనివాసాచార్యులు తెలిపారు. ఇలా చేయడం ద్వారా కోరిక కోర్కెలు తీరుతాయని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్