వేములవాడ: క్లారిటీ ఇచ్చిన బాధిత మహిళ రాజేశ్వరి (వీడియో)

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ బస్టాండ్ ప్రాంతంలో రోడ్డు విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే పలు బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తూ. ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం బాధిత మహిళ రాజేశ్వరి మీడియాతో మాట్లాడుతూనిన్నటి రోజు ప్రభుత్వంపై, స్థానిక నేతలపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. అభివృద్ధికి నా పూర్తి సహకారం అందిస్తానని అన్నారు.

సంబంధిత పోస్ట్