వేములవాడ: లారా కోర్టులో డిపాజిట్ చేశాం: ఆర్డీవో (వీడియో)

వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ ప్రాంతంలో కూల్చుతున్న షాపులు, భవనాల గురించి ఆర్డీవో రాధా బాయి క్లారిటీ ఇచ్చారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ. నష్టపరిహారం తీసుకుని వారికి పరిహారం కోర్టులో సబ్మిట్ చేశామని, భవనాలు (30) వరకు పోతున్నాయని చెప్పారు. సర్వే నెంబర్ 10 వాళ్ళకు అమౌంట్ తీసుకోవాలని చెప్పడం జరిగిందన్నారు. వారు తీసుకోమని చెప్పడం చెప్పారని, దీంతో లారా కోర్టులో డిపాజిట్ చేశామని ఆర్డీఓ స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్