కబడ్డీ ఆడిన విప్ ఆది శ్రీనివాస్, ఎస్పీ మహేష్ బి గీతే

రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎస్పీ మహేష్ బి గీతెలు శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విప్, ఎస్పీలు క్రీడాకారులతో కలసి సరదాగా కబడ్డీ ఆడారు. ఇది వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

సంబంధిత పోస్ట్

✕
✕