రేపు కర్నాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామా!

రేపు కర్నాటకలో ముఖ్యమంత్రి పదవిలో మార్పు జరగనుంది. ప్రస్తుత సీఎం సిద్ధరామయ్య మధ్యాహ్నం 3 గంటల తర్వాత తన రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించనున్నారు. శాసనసభ్యుల (MLA) సమావేశంలో డీకే శివకుమార్‌ను సీఎల్పీ నేతగా ఎన్నుకోనున్నారు. డీకే శివకుమార్ శనివారం నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్