కార్తి ‘సర్దార్-2’కు దారుణంగా కలెక్షన్లు

హీరో కార్తీ నటించిన 'సర్దార్-2' సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశను మిగిల్చింది. దాదాపు రూ.120 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది. విడుదలైన ఐదు రోజుల్లో ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.20 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ‘సర్దార్’కు కొనసాగింపుగా వచ్చిన ఈ మూవీ అంచనాలను అందుకోలేక డిజాస్టర్ లిస్టులో నిలిచిందని చెబుతున్నాయి. దీంతో రెండో వారానికే థియేటర్ల నుంచి తీసేసే అవకాశాలున్నాయని వెల్లడించాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕