కార్తీక సోమవారం.. శివాలయాలకు పోటెత్తిన భక్తులు (వీడియో)

తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. శివ నామస్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి. కార్తీక సోమవారం సందర్భంగా శైవ క్షేత్రాలను భక్తులు దర్శించుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే శివయ్యకు ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. పవిత్ర స్నానాలు ఆచరించి, కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్