కార్తీకదీపం పాట: బుల్లితెర నుంచి వెండితెరపై మాస్ రీఎంట్రీ

ఒకప్పుడు టీవీ సీరియల్స్ అంటే తేలిగ్గా తీసుకునేవారు, కానీ ఇప్పుడు వాటి క్రేజ్ పెరిగింది. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు సీరియల్స్‌తో బాగా కనెక్ట్ అవుతున్నారు. దీని ప్రభావం సినిమాలపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా, 1979 నాటి 'కార్తీకదీపం' సినిమాలోని 'ఆరనీకుమా ఈ దీపం… కార్తీకదీపం' పాట, రీమిక్స్ రూపంలో 'మన శంకర వరప్రసాద్ గారు' , 'భక్త మహాశయులకు విజ్ఞప్తి' సినిమాల్లో వినిపిస్తూ థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోంది. భీమ్స్ సంగీతంతో వచ్చిన ఈ రీమిక్స్ పాట, బుల్లితెర నుంచి వెండితెరపై మాస్ టచ్‌తో మళ్లీ ట్రెండ్ అవుతోంది.

సంబంధిత పోస్ట్