ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా కార్తికేయ-2

తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా కార్తికేయ-2 నిలిచింది. 70వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను శుక్రవారం జ్యూరీ ప్రకటించింది. చందు మొండేటి దర్శకత్వం వహించిన స‌స్పెన్స్ థిల్లర్ సినిమా 'కార్తికేయ-2'లో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్రలు పోషించారు. తమిళ్‌లో పొన్నియన్ సెల్వన్-1, కన్నడలో కేజీఎఫ్ 2 సినిమాలు ఉత్తమ ప్రాంతీయ చిత్రాలుగా ఎంపికయ్యాయి.

సంబంధిత పోస్ట్