కరుణ్‌ నాయర్ తొలి హాఫ్ సెంచరీ (వీడియో)

లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా బ్యాటర్ కరుణ్‌ నాయర్ హాఫ్ సెంచరీ సాధించారు. కష్టాల్లో ఉన్న జట్టుకు అండగా నిలబడి 89 బంతుల్లో కరుణ్‌ అర్ధ శతకం పూర్తి చేసుకున్నారు. టెస్ట్ కెరీర్‌లో కరుణ్‌ నాయర్‌కు ఇది తొలి హాఫ్ సెంచరీ. జాకబ్ బెథెల్ వేసిన 62 ఓవర్‌లో తొలి బంతికి కరుణ్‌ నాయర్ రెండు పరుగులు చేసి అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. 62 ఓవర్లకు IND స్కోరు 203/6 గా ఉంది.

Credits: JIOHOTSTAR

సంబంధిత పోస్ట్