కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన.. లైవ్‌ వీడియో వైరల్

AP: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాట విజువల్స్ బయటకు వచ్చాయి. ఆలయం మొదటి అంతస్తులో ఉండగా, భారీగా చేరుకున్న భక్తులు దేవుడి దర్శనం కోసం మెట్లు ఎక్కే ప్రయత్నంలో రెయిలింగ్ విరిగిపోయి కొంతమంది కిందపడిపోయారు. దీంతో ఒక్కసారిగా గందరగోళం చెలరేగి తొక్కిసలాటకు దారితీసింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 10 మంది భక్తులు మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

సంబంధిత పోస్ట్