తీన్మార్ మల్లన్నపై శాసన మండలి చైర్మన్‌కు కవిత ఫిర్యాదు

TG: తీన్మార్ మల్లన్నపై శాసన మండలి చైర్మన్‌కు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు చేసింది. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా, కించపరిచేలా మల్లన్న వ్యాఖ్యలపై కమిటీ ఆన్ ఎథిక్స్‌కు రెఫర్ చేయాలని లేఖ రాశారు. గౌరవ చట్టసభలో సభ్యుడిగా ఉన్న మల్లన్న తనపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్