కవిత ఏ పార్టీలో ఉందో ఆమెకే తెలియదు: మహేష్ కుమార్ గౌడ్ (వీడియో)

TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పరిగి నియోజకవర్గంలో నిర్వహించిన పాదయాత్రలో MLC కవితపై మండిపడ్డారు. BC రిజర్వేషన్ల అంశం వెలుగులోకి వచ్చినప్పుడు కవిత జైలులో ఉన్నారని విమర్శించారు. బీసీ బిల్లు కోసం తాము పోరాడితే దాని క్రెడిట్‌ మాత్రం కవితకు దక్కాలని చూస్తుందని మండిపడ్డారు. ఇప్పటికీ ఏ జెండాలో ఉందో, ఏ పార్టీలో ఉందో ఆమెకే స్పష్టంగా తెలియదని ఎద్దేవా చేశారు.

సంబంధిత పోస్ట్