ఉమ్మడి మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల నేతలతో కవిత భేటీ

TG: ఉమ్మడి మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల నేతలతో టీఆర్​ఎస్​ చీఫ్ కవిత భేటీ అయ్యారు. మున్సిపల్‌ ఎన్నికలకు పార్టీ నేతలు, కేడర్‌ సమాయత్తంపై చర్చించారు. ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. HYD, సైబరాబాద్, మల్కాజిగిరి, గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. సిద్దిపేట సహా ఇతర మున్సిపాలిటీల్లో పోటీ చేసి సత్తా చాటాలని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕