కవిత తెలంగాణకు సీఎం అవుతాననడం జోక్: మంత్రి కోమటిరెడ్డి(వీడియో)

TG: బీఆర్ఎస్ పార్టీ, కవిత పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తెలంగాణకు కవిత సీఎం అవుతాననడం జోకులా ఉందని ఎద్దేవా చేశారు. గురువారం ఆయమ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. ఆస్తుల పంపకాన్ని డైవర్ట్ చేయడానికి కేసీఆర్ సభలు పెడుతున్నారన్నారు. 'తెలంగాణకు కవిత సీఎం అవుతాననడం జోకులా ఉంది. నేను 6 సార్లు గెలిచా. తెలంగాణ కోసం రాజీనామా చేశా. నేను కూడా సీఎం కావాలి కదా' అని మంత్రి అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్