నందినగర్ నివాసానికి చేరుకున్న కేసీఆర్

TG: వైద్యుల సూచన మేరకు మరోసారి వైద్య పరీక్షలు చేయించుకున్న అనంతరం HYDలోని యశోదా ఆసుపత్రి నుండి నందినగర్ నివాసానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు ఆసుపత్రికి చేరుకున్న కేసీఆర్‌కు వైద్య సిబ్బంది ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. కేసీఆర్ ఆరోగ్యంగానే ఉన్నారని.. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు.

సంబంధిత పోస్ట్