కేసీఆర్ శకం ఇక ముగిసినట్లే: టీపీసీసీ చీఫ్

TG: హైదరాబాద్ లోని గాంధీ భ‌వ‌న్‌లో జరిగిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో డీసీసీలదే కీలక పాత్ర అని అన్నారు. తాను జిల్లా అధ్యక్షుడిని కాలేకపోయానని, కానీ టీపీసీసీ అధ్యక్షుడు అయ్యే అవకాశం లభించిదన్నారు. కేసీఆర్ శకం ఇక ముగిసినట్లేనని షాకింగ్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనల దృష్ట్యా డీసీసీలు అందరూ అలర్ట్ గా ఉండాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్