TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్ విచారణ కొనసాగుతోంది. రెండు గంటలుగా ఆయనను సిట్ విచారిస్తోంది. ఈ క్రమంలో అధికారులు KCRను ఏం ప్రశ్నలు అడిగారు.. ఆయన ఏం సమాధానాలిచ్చారనేది ఆసక్తికరంగా మారింది. ఇదే కేసులో ఇప్పటికే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు, అడిషనల్ ఎస్పీలు రాధాకిషన్ రావు, తిరుపతన్న, కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్ లను సిట్ విచారించిన విషయం తెలిసిందే.