కేసీఆర్ సిట్ విచారణ.. బీఆర్ఎస్ ఆందోళనలు

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలునిచ్చింది. దీంతో పార్టీ శ్రేణులు జిల్లా, మండల కేంద్రాల్లో శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మరోవైపు ఎర్రవెల్లి కేసీఆర్ నివాసం వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్