రేపు సిట్ విచారణకు హాజరుకానున్న కేసీఆర్

TG: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు సిట్ విచారణకు హాజరుకానున్నారు. హైదరాబాద్ నందినగర్ లోని తన నివాసంలో ఆయన సిట్ అధికారుల విచారణను ఎదుర్కొనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఆయనను ప్రశ్నించనుంది. కాగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో తనని విచారించాలని కేసీఆర్ చేసిన వినతిని సిట్ తిరస్కరించిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్