తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా పార్టీ అధినేత కేసీఆర్ నందీనగర్ నివాసానికి చేరుకున్నారు. కాసేపట్లో ఆయన తెలంగాణ భవన్‌కు వెళ్లి, రజతోత్సవ వేడుకలలో పాల్గొని ప్రసంగించనున్నారు.