రేపు మరోసారి యశోద ఆసుపత్రికి కేసీఆర్.. ఎందుకంటే!

TG: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గత గురువారం అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొంది, రెండు రోజుల తర్వాత వైద్యుల సూచనలతో డిశ్చార్జీ అయిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం ఆయన నంది నగర్ నివాసంలో విశ్రాంతి తీసుకుంటూన్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు నేతలు ఆయనను పరమర్శిస్తున్నారు. కాగా వైద్యుల సలహాలు సూచనల మేరకు గురువారం మరోసారి వైద్యపరీక్షలకు కేసీఆర్ యశోద ఆస్పత్రికి రానున్నారు.

సంబంధిత పోస్ట్