మహారాష్ట్రకు కేసీఆర్ 3సార్లు వెళ్లి ఒప్పించి కాళేశ్వరం కట్టాడు: హరీశ్

కేసీఆర్ మహారాష్ట్రకు వెళ్లి గవర్నర్, అక్కడి సీఎంను 3 సార్లు కలిసి కాళేశ్వరం కట్టారని BRS నేత హరీశ్ రావు తెలిపారు. 'సముద్రంలో కలిసే నీళ్లు కదా అంటున్న లోకేశ్, ఉమ్మడి ఏపీ ఉన్నపుడు 968 TMCలను TGకి వాటాగా కేటాయించారు. ఇందుకు లోబడి కడుతున్న ప్రాజెక్టులను ఎందుకు ఏపీ ప్రభుత్వం అడ్డుకుంటోంది? ఉమ్మడి ఏపీలో ఇచ్చిన 968TMC పరిధిలో కట్టిన ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారు.. మరి బనకచర్ల ఎలా కడుతున్నారు?' అని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్