రెండేళ్లలో కేసీఆర్ సీఎం అవుతారు: KTR

TG: ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం కేరళంలో ఆయన మాట్లాడుతూ.. 'రెండేళ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. కాంగ్రెస్ పాలనతో విసుగు చెంది ప్రజలు మళ్ళీ కేసీఆర్‌ను కోరుకుంటున్నారు. CM అయ్యేది నేను కాదు కేసీఆరే' అని తేల్చి చెప్పారు. ఎలక్షన్ కమిషన్ విశ్వసనీయత కోల్పోయిందని విమర్శించారు.
Video credit: India today

సంబంధిత పోస్ట్

✕
✕