లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇంటిని ఇలా ఉంచుకోండి!

చాణక్యుడి ప్రకారం పరిశుభ్రంగా, చక్కగా ఉన్న ఇల్లు లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. చిందరవందరగా ఉండే ఇళ్లలో ఆర్థిక, అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి, అనవసర వస్తువులను తొలగించాలి. నిత్యం దీపారాధన, సువాసనగల ధూపం వేయడం శ్రేయస్కరం. లక్ష్మీదేవికి ప్రత్యేక స్థలం కేటాయించి, పూజలు చేయడం వల్ల కలిసి వస్తుంది. ఇంటిలో పచ్చని చెట్లు, సరైన వెలుతురు ఉండటం ఆనందకర వాతావరణాన్ని, శ్రేయస్సును పెంచుతుంది. ఖాళీ స్థలాన్ని వదిలివేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్