ఇవాళ సుప్రీంలో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ విచారణ

లిక్కర్ పాలసీ CBI కేసులో ఢిల్లీ సీఎం, ఆమ్‌ఆద్మీపార్టీ చీఫ్ కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు బుధవారం (ఆగస్ట్ 14) విచారించనుంది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్‌భూయాన్‌లతో కూడిన బెంచ్ ముందుకు కేజ్రీవాల్ వేసిన రెండు పిటిషన్‌లు రానున్నాయి. వీటిలో ఒకటి బెయిల్ పిటిషన్ కాగా అరెస్టును సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ రెండవది.

సంబంధిత పోస్ట్