విమానాన్ని తలపిస్తున్న కేరళ బస్సు.. వీడియో

కేరళ ఆర్టీసీ తిరువనంతపురం-కొచ్చి మార్గంలో విమాన స్థాయి సౌకర్యాలతో కూడిన ప్రీమియం బస్సులను ప్రవేశపెట్టింది. ఈ బస్సుల్లో లెదర్ సీట్లు, వ్యక్తిగత వినోద తెరలు, మొబైల్ ఛార్జింగ్ పోర్టులు, ఉచిత వైఫై, హోస్టెస్ సేవలు, అల్పాహారం, బాత్‌రూమ్ సౌకర్యాలు కల్పించారు. సుదీర్ఘ ప్రయాణాల్లో అసౌకర్యాన్ని తగ్గించే ఈ ఏర్పాట్లు ప్రయాణికులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ బస్సుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్

✕
✕