శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు కేరళ అటవీశాఖ అలర్ట్

శబరిమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్‌. అయ్యప్ప ఆలయానికి సమీపంలోని ఉరక్కుళి జలపాతం వద్దకు భక్తులు వెళ్లొద్దని కేరళ అటవీశాఖ సూచించింది. ఇటీవలి ప్రమాదాలు పెరగడం, ఏనుగులు–వన్యప్రాణుల సంచారం ఎక్కువవడం, మార్గం ఏటవాలుగా జారుడుగా ఉండటం కారణంగా ముందస్తు జాగ్రత్తగా ఈ హెచ్చరిక చేసింది. అడవిలో నడుస్తూ వెళ్లే భక్తులు తరచూ ఈ జలపాతం వద్ద ఆగి స్నానాలు ఆచరిస్తున్న నేపథ్యంలో అధికారులు ఈ సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్