కెరీర్ కోసం గర్భధారణ ఆలస్యం?

అక్షరాస్యతలో ముందున్న కేరళలో ప్రసూతి మరణాలు తక్కువగా ఉండేవి. కానీ కరోనా తర్వాత పరిస్థితి మారింది. స్థానికుల వివాహ వయస్సు పెరగడంతో సిజేరియన్ డెలివరీలు అధికమయ్యాయి. 2023-24 ఆరోగ్య నివేదిక ప్రకారం 2019-20లో 5.28 లక్షల గర్భిణులు నమోదు కాగా, 2023-24లో ఈ సంఖ్య 4.13 లక్షలకు తగ్గింది. మహిళలు వ్యక్తిగత, వృత్తిపరమైన లక్ష్యాల కోసం గర్భధారణ ఆలస్యం చేయడం ఈ పరిస్థితికి ప్రధాన కారణమని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్