వీసా విధానంపై అమెరికా కాంగ్రెస్‌లో కీలక బిల్లు

అమెరికాలో హెచ్‌-1బీ వీసా దుర్వినియోగంపై రిపబ్లికన్ నేత చిప్‌రాయ్‌ 'అమెరికన్ వైట్-కాలర్ వర్కర్ జాబ్స్' పేరుతో కాంగ్రెస్‌లో ఒక ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టారు. గ్రీన్‌కార్డు కోసం హెచ్‌1బీ వీసాను దుర్వినియోగం చేస్తున్నారని, విదేశీ విద్యార్థుల ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT)ను కూడా రద్దు చేయాలని బిల్లు కోరుతోంది. దాదాపు 40 ఏళ్లుగా హెచ్‌1బీ వీసా దుర్వినియోగం వల్ల అమెరికన్ STEM నిపుణులను పక్కనపెట్టి, చౌకైన విదేశీ కార్మికులకు ప్రాధాన్యత ఇస్తున్నారని చిప్‌రాయ్‌ ఆరోపించారు.

సంబంధిత పోస్ట్