కేంద్ర మంత్రులకు శాఖలు కేటాయించారు. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు కీలక శాఖలను కేటాయించారు. కిషన్‌రెడ్డికి బొగ్గు, గనుల శాఖను కేటాయించారు. హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్‌ను నియమించారు.