విజయవాడ యువతి హత్య కేసులో కీలక పురోగతి

AP: విజయవాడలో పది రోజుల క్రితం కళ్యాణి అనే యువతిని ముక్కలుగా నరికి హత్య చేసిన కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. మంగళగిరికి చెందిన కళ్యాణి మృతదేహ భాగాలను వీరులపాడు పీఎస్ కూలింగ్ కెనాల్‌లో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. వివాహేతర సంబంధం కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕