కోల్‌కతా జట్టులో కీలక మార్పులు.. గ్రీన్, వరుణ్ ఔట్?

ఐపీఎల్ 2026లో భాగంగా ఏప్రిల్ 9న ఈడెన్ గార్డెన్స్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే మ్యాచ్‌కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. అనారోగ్యం నుంచి కోలుకున్న సునీల్ నరైన్ జట్టులోకి తిరిగి రానున్నాడు. అయితే గాయంతో బాధపడుతున్న వరుణ్ చక్రవర్తి, వరుసగా విఫలమవుతున్న కామెరాన్ గ్రీన్‌లను తుది జట్టు నుంచి తప్పించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈడెన్ గార్డెన్స్ పిచ్ పేసర్లకు అనుకూలిస్తుందని భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్