కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

కేంద్ర కేబినెట్ బుధవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. సార్థక్ పిడిఎస్ రేషన్ సరఫరా పథకాన్ని 2031 వరకు కొనసాగించడానికి ఆమోదం తెలిపింది. 16వ ఆర్థిక సంఘం కాలంలో ఈ పథకానికి ప్రభుత్వం 25,530 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. ఆహార భద్రతా చట్టం కింద దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి రేషన్ సరఫరా అవుతోంది. ఈ నిర్ణయం ద్వారా పేదలకు ఆహార భద్రత మరింత పటిష్టమవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్