వెలుగులోకి మావోయిస్టుల కీలక డాక్యుమెంట్‌

మావోయిస్టుల కీలక డాక్యుమెంట్‌ వెలుగులోకి వచ్చింది. ఆయుధాలు వదిలేద్దాం.. ప్రజల్లోకి వెళ్దామనే మాటలతో డాక్యుమెంట్‌ ఉంది. మావోయిస్టు పార్టీ ముక్కలు కావడానికి కారణమైన మీటింగ్‌.. 2024 ఆగస్టులో దేశవ్యాప్తంగా ఉన్న కమిటీలకు పొలిట్‌ బ్యూరో డాక్యుమెంట్‌ను పంపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పొలిట్‌ బ్యూరో మీటింగ్ డాక్యుమెంట్‌ బయటకు లీకైంది.

సంబంధిత పోస్ట్