ఖైరతాబాద్ ఉప ఎన్నిక.. దానం నాగేందర్‌కే కాంగ్రెస్ టిక్కెట్?

ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే, కాంగ్రెస్ పార్టీ ఆయనకే టిక్కెట్ ఇస్తుందా లేక ప్రత్యామ్నాయం చూస్తుందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అనర్హత వేటు తర్వాత దానం నాగేందర్ సుప్రీం కోర్టుకు వెళ్లకుండా ప్రజల్లోకే వెళ్తానని ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన దానంకు ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕