అశ్వారావుపేట: అదుపుతప్పి దూసుకు వెళ్లిన లారీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామంలో స్థానిక భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ అదుపుతప్పి ఆగి వున్న మూడు ద్విచక్ర వాహనాలపై దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానిక జనం ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్