అశ్వారావుపేట: అక్రమ ఇసుక రవాణాపై పట్టించుకోని అధికారులు

అశ్వరావుపేట మండలం ఆంద్ర - తెలంగాణ సరిహద్దులో ఉన్న ఆనంతారంలో నిత్యం రాత్రి సమయంలో అక్రమ ఇసుక ఇసుక రవాణా చేస్తున్నట్లు గ్రామస్తులు తెలుపుతున్నారు. అక్రమదారులు రాత్రి వేల కొన్ని ట్రాక్టర్లు పెట్టి గత మూడు రోజులుగా అక్రమంగా ఆంద్ర ప్రాంతానికి ఇసుక రవాణ సాగిస్తున్న. రెవిన్యూ అధికారులు పట్టించికోవడంలేదని వాపోతున్నారు. దీనిపై జిల్లా యంత్రాంగం చొరవ తీసుకొని ఈ అక్రమ రవాణాన్ని నిర్మూలించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్