అశ్వారావుపేట: గుర్తు తెలియని వృద్ధుడు మృతి

ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందాడు. ఏఎస్ఐ యాకుబ్ అలీ వివరాల ప్రకారం.. అశ్వారావుపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద వృద్ధుడు సోమవారం అస్వస్థకు గురై కనిపించడంతో స్థానికులు ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పోందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్