భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చండ్రుగొండ మండల పరిధిలోని వరి పొలాల్లో గత మూడు రోజులుగా పడి ఉన్న ఒక బైక్ (ఏపీ 20 హెచ్ 6760) యజమాని ఆచూకీ తెలియరాలేదు. మూడు రోజులుగా బైక్ అక్కడే ఉండటంతో ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.