బూర్గంపాడు: అంగన్వాడీ కేంద్రంలో కుళ్ళిన గుడ్డు

బూర్గంపాడు మండలం గాంధీనగర్ అంగన్వాడి కేంద్రాల్లో దారుణం. శనివారం బాలింత మరియా కు ఆమె పిల్లలకు సప్లై చేసిన గుడ్లు తీసుకుంది. ఇంటికి వచ్చి అనుమానంతో గుడ్లను పగలగొట్టి చూడగా కుళ్లిపోయి దుర్వాసన రావడంతో  బాలింతలు నివ్వెరపోయారు. ఇలాంటి గుడ్లు తింటే ఆరోగ్యంగా ఉండడం కాదుకదా ఉన్న ప్రాణం కాస్త ఊడిపోతుందని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

సంబంధిత పోస్ట్