దమ్మపేట: కూతురుపై తండ్రి కత్తితో దాడి

దమ్మపేట మండలంలో కన్న కూతురిపై కత్తితో దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో గొడవ పడుతున్న తల్లిదండ్రులను వారించిన కూతురు తిరుపతమ్మపై గురువారం రాత్రి తండ్రి కన్న దుర్గారావు కత్తితో దాడి చేసి పారిపోయాడు. స్థానికులు గమనించి, అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్