దమ్మపేట: వ్యక్తి ఆత్మహత్య

దమ్మపేట మండలంలో సోమవారం కడుపు నొప్పిని తాళలేక పురుగుల మందు తాగి కోట కేశవరావు (50) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మొద్దులగూడెం గ్రామానికి చెందిన కేశవరావు రెండేళ్లుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. చికిత్స తీసుకున్నా ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో, ఆదివారం నొప్పి భరించలేక పురుగుల మందు తాగేశాడు. కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్