మురసు తుఫాన్ ఎపెక్ట్.. మళ్ళీ తెగిన పెదవాగు ప్రాజెక్ట్ కరకట్ట

అశ్వారావుపేట మండలంలోని కోయ రంగాపురం గ్రామం వద్ధ నిర్మించిన పెదవాగు ప్రాజెక్ట్ కరకట్ట మళ్ళీ తెగిపోయింది. ఎగువున కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు స్థాయికి మించి రావడంతో డ్యాం పూర్తిగా నిండిపోయి కట్ట మిాదుగా ప్రవహించినట్లు స్థానికులు చెబుతున్నారు. సిబ్బంది అప్రమత్తమై డ్యాంకున్న మూడు గేట్లు పూర్తిగా ఎత్తినప్పటికి ఎగువున వరద ఉదృతి అధికంగా ఉండటం వలన కరకట్ట కి గండిపడినట్లు స్థానికులు చెబుతున్నారు. గతంలో ఒకసారి 2024 సంవత్సరంలో కూడా ఈ ప్రాజెక్ట్ కు గండి పడినట్లు వారు చెబుతున్నారు. ఇదంతా గతంలో అధికారులు చేసిన నిర్లక్ష్యం వలన పూర్తి స్థాయిలో డ్యామ్ నిర్మాణం చేపట్టకపోవడం వలనే జరిగిందని చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕