భద్రాచలం: పశువుల అక్రమ రవాణా.. వ్యాను బోల్తా

భద్రాచలం ఏజెన్సీ నుంచి పశువులను అక్రమంగా రవాణా చేస్తున్న మినీ వ్యాను భద్రాచలం అయ్యప్ప దేవాలయం వెనక వైపు కరకట్ట వద్ద బుధవారం మున బోల్తా పడింది. వ్యాను కట్ట నుంచి జారిపోయి పక్కనే ఉన్న ఇంటి వెనుక తిరగబడింది. ఇంటిపై పడితే పెను ప్రమాదం సంభవించేదని స్థానికులు పేర్కొంటున్నారు. వ్యానులో 8 పశువులు ఉండగా ఒకటి మృతి చెందింది. గోవులను కొనుగోలు చేసి హైదరాబాద్ కబేళాలకు అక్రమంగా తరలిస్తున్నారు

సంబంధిత పోస్ట్